గుంటూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో పలువురు ఉద్యోగులు బదిలీ అయ్యారు. జోన్ పరిధిలో జీఎస్టీఓలు 24, సీనియర్ అసిస్టెంట్లు 30, జూనియర్ అసిస్టెంట్లు 31 మందిని బదిలీ చేస్తూ గుంటూరు-1 జాయింట్ కమిషనర్ మధుబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమబద్ధీకరణలో భాగంగా మిగులు సిబ్బందిని తిరుపతి, కడప, కంచనపల్లి, చిత్తూరు, విశాఖపట్నం ప్రాంతాలకు వేశారు. అలాగే జీఎస్టీలు 43 మందిని సీనియర్ అసిస్టెంట్లు 64 మంది బదిలీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa