ఈ నెల 12, 13వ తేదీలలో గుంటూరులో ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుందని బుధవారం ఎమ్మెల్సీ కే. ఎస్ లక్ష్మణరావు, నర్రా శ్రీనివాస రావు మీడియాకు వెల్లడించారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కాపాడాలనే ఉద్దేశంతో న్యాయ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఈ సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.