అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నా భూమి-నా దేశం అంటూ బుధవారం హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం. గౌతమి, డిఐజి ఆర్. ఎన్. అమ్మిరెడ్డి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే అనంత, ఎస్పీ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కలెక్టర్ కుషాల్ జైన్, వివిధ శాఖల జిల్లా అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa