పొదల్లో ఏం చేస్తున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసిన ఘటన కాకినాడ సమీపంలోని పెనుగుదురులో జరిగింది. గ్రామానికి చెందిన మధుసూధనరావు రోడ్డుపై వెళ్తుండగా చీకట్లో ఓ అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవడం చూశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇలా చీకట్లో మాట్లాడకూడదని అమ్మా యితో చెప్పి ఇంటికి వెళ్లిపోమని చెప్పాడు. దీంతో అతనిపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. అనంతరం యువతికి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వచ్చి మధుసూధనరావుపై తీవ్రంగా దాడి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa