రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత చిన్నాన్న పాపిరెడ్డిపల్లి రాజన్న బుధవారం రాత్రి కుంటిమద్ది గ్రామంలో ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతితో ఆయన స్వగ్రామమైన కుంటిమద్ది గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నేడు కుంటిమద్ది గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa