ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కానుకలో సీఎం జగన్ మోసం చేసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 10, 2023, 04:39 PM

తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ‘పెళ్లి కానుక’ పథకానికి జగన్‌రెడ్డి తూట్లు పొడిచారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 79,707 మందికి పెళ్లి కానుక అందిస్తే.. ఇప్పుడు జగన్‌రెడ్డి ఇచ్చింది కేవలం 35 వేల మందికి మాత్రమేనని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బటన్‌ నొక్కుడు పేరుతో పథకాల్లో చేస్తున్న మోసానికి, ప్రచార పిచ్చికి నేటి ‘కల్యాణమస్తు’ బటనే ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com