పెనగలూరు మండలంలోని నర్సింగరాజ పురం గ్రామానికి చెందిన 10 దళిత కుటుంబాలు శుక్రవారం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దళితులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళింపు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వంపై విసుగు చెంది వైసీపీకి చెందిన పది దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గురువారం రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు కండువా కప్పి ఆహ్వానించారు.