ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహదారి పనులను పరిశీలించిన ఎస్ఈ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 11:48 AM

సారవకోట మండలంలోని తెంబూరు-హిరమండలం రోడ్డుని రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ జానుధాకర్ గురువారం పరిశీలించారు. 15 కిలోమీటర్ల రోడ్డుని సుమారు రూ. 20కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిర్మాణపనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నాణ్యతలో రాజీపడవద్దని ఆదేశించారు. ఆయనతో పాటు ఈఈ సత్యనారాయణ, డీఈ తిరుపతిరావు, ఏఈ యోగీశ్వరరావులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com