ఈ నెల 12న క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ సభ తెనాలి పట్టణంలోని అమరవీరుల స్థూపాలున్న రణరంగ చౌక్ ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ జస్వంతరావు గురువారం తెలిపారు. తెనాలి ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa