భారత హాకీ జట్టు శుక్రవారం చెన్నైలో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో జపాన్‌పై విజయం సాధించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 5-0తో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఆట ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై భారత ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. చివరికి ఏకపక్ష విజయం నమోదు చేసింది. రికార్డు స్థాయిలో 4వ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు భారత్ ఆదివారం ఫైనల్‌లో మలేషియాతో తలపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa