Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Aug 12, 2023, 10:49 AM
గంగాధర నెల్లూరు మండలంలో ఈనెల గత మూడు రోజులుగా 9, 10, 11 తేదీలలో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారి సహకారంతో క్రాస్ సంస్థ అధ్వర్యంలో శనివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. 3 రోజుల్లో 7 గ్రామాల్లో దాదాపు 800 కి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిని చేయడం జరిగిందన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com