పుంగనూరు నియోజకవర్గం ముడివీడులో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమ పర్యటనలో భాగంగా ఆగస్టు 4న జరిగిన మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న సమావేశంలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లేనప్పటికీ, ఆ రోజున ఆయన ఏపీలోనే లేనప్పటికీ పోలీసులు కేసు పెట్టడం దుర్మార్గమని రెడ్యo వెంకటసుబ్బారెడ్డి అన్నారు. శనివారం కడప నగరంలోని శ్రీనివాస్ రెడ్డి సతీమణిని పరామర్శించి ధైర్యం చెప్పారు.