ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల ఆరోగ్య పథకం మరింత పారదర్శకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2023, 05:53 PM

రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పధకాన్ని (ఇహెచ్ఎస్) మరింత పారదర్శకంగా, పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి లోని సచివాలయంలో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. మరో 10 రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై సీఎం సమీక్షించనున్నారని సిఎస్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com