ఏపీ విశాఖలో గోపాలపట్నానికి చెందిన ఓ యువతి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కలకలం రేపింది. ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపిన యువతి మరో యువకున్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అయితే, ఓ ప్రేమికుడు ఇంటికి వచ్చి నిలదీశాడు. తన భాగోతం తెలియడంతో మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసిన ప్రేమికుడు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa