రెండు రోజుల కింద తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నేడు టీటీడీ హైలెవల్ మీటింగ్ జరగనుంది. టీటీడీ ఛైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో తిరుమల నడకదారి, ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతకై తీసుకోవాల్సిన చర్యలు, రక్షణ సిబ్బంది పెంపుపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే, సర్వదర్శనం టికెట్లను పెంచనున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa