జీవీఎంసీ 53వ వార్డు పరిథి పంజాబ్ హోటల్ జంక్షన్ వార్డు పార్టీ కార్యాలయం వద్ద వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు పాల్గొని మాట్లాడారు పార్టీ శ్రేణులను సమన్వయ పరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.