ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి నాయకులను శిక్షించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 11:04 AM

భీమిలి సింహాచలం ఘాట్ రోడ్ మొదటి బ్రిడ్జి దగ్గర లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్ను, డిబ్రిస్ రూపంలో తరలించి అమ్ముకున్న వైసిపి నాయకులకు విజిలెన్స్ ఎంక్వయిరీ నిర్వహించగా ఇంతవరకు రిపోర్టు బయట పెట్టలేదు. కలెక్టర్ తక్షణమే విజిలెన్స్ రిపోర్ట్ బయటపెట్టి వైసిపి నాయకులను శిక్షించాలని 98వ వార్డ్ సీనియర్ నాయకుడు పాసల. ప్రసాద్ సోమవారం డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com