హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధిని సాజియా సీఇసీ (962/1000)లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నే టాపర్ గా నిలిచింది. దీంతో బుధవారం భీమా గ్రూప్ మెరిట్ వారు ఉరవకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డుతో పాటు రూ. 5 వేలు నగదును బహుకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa