ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు గంటలపాటు పర్చూరు వైసీపీపై సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 07:27 PM

బాపట్ల జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్ష కోసం బుధవారం బాపట్ల విచ్చేసిన వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి ఆయన వారి వారి నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పర్చూరు నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణమోహన్ దాదాపు 3 గంటల పాటు ఆయనకు అన్ని విషయాలు వివరించారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa