మైదుకూరు మండల కార్యాలయంలోని స్త్రీ శక్తి భవన్ లో గురువారం మధ్యాహ్నం 3: 00 గంటలకు జరగనున్న జే. సి. ఎస్ ఇన్చార్జీలు, సచివాలయం కన్వీనర్లతో జరగనున్న సమావేశ స్థలం మార్పు చేయడం జరిగింది. ఈ సమావేశం మైదుకూరు పట్టణం లోని బద్వేల్ రోడ్డు లోని లిగోరి స్కూల్ లో నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది తెలిపారు. లిగోరి స్కూల్ లో జరగబోవు సమావేశానికి హాజరుకావాలని కోరారు.