సిద్ధవటం మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణకు వైఎస్ఆర్సిపి నాయకులు గురువారం సిద్ధవటం పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధవటం మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, నేకనాపురం ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, ఎలక్ట్రిక్ కాంట్రాక్టర్ రావుల సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa