గజరాజుల గుంపు పంట పొలాలలో సంచరిస్తూ పంటలను పాడు చేస్తున్న అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరాడ మండలం నాగావళి నదికి తూర్పు వైపున 7 ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఈ గుంపు మాదలంగి పరిసర ప్రాంతాలలో ఉన్న పంటలను పాడు చేయడంతో పాటు రైతుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ఒంటరి ఏనుగు హరి అర్తాం కొండపై సంచరిస్తున్నట్లు రైతులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa