విశాఖ తూర్పునియోజకవర్గంలోని 11వ వార్డులో రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మ పేర్కొన్నారు. వారి రువురూ రెండవ జోన్ 11వ వార్డు పరిధిలోని ఆరిలోవ పార్వతి నగర్ బాలాజీ నగర్ తోటగరువు జంక్షన్ రవీంద్ర నగర్ ఓల్డ్ డైరీ ఫారం ప్రాంతాలలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రహదారులనిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.