కృష్ణా జిల్లా, గన్నవరంలో వైసీపీ పార్టీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అనుచరులతో తుది విడత చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు నేడు వారితో సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలా? లేక టీడీపీలో చేరాలా? అనే విషయంలో యార్లగడ్డ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ముఖ్య అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa