ముంబైకి చెందిన నేహా అలియాస్ మెహర్ అనే మహిళ ట్రాప్లో 50 మంది పురుషులు చిక్కుకున్నారు. టెలిగ్రామ్లో ఆమె పురుషులతో పరిచయాలు పెంచుకుంటోంది. తన భర్త దుబాయ్లో ఉన్నాడని, లైంగిక సంబంధం పెట్టుకోవడానికి తాను రెడీ అని నమ్మిస్తుంది. వచ్చిన వ్యక్తి తనతో గదిలో ఉండగా వీడియోలు తీయించి, ఇతరులతో బెదిరించి డబ్బులు గుంజుతోంది. ఓ బాధితుడి ఫిర్యాదుతో ఇటీవల కర్ణాటక పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు.