పెళ్లి కాకుండానే ఓ బాలిక శనివారం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శనివారం కలకలం రేపిన ఘటనపై వివరాలు. మదనపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని చర్చికి వెళుతూ ఓ యువకుని ప్రేమలో పడింది. కొంతకాలం సహజీవనం సాగించిన ఆ మైనర్ గర్భం దాల్చింది. బాలికకు ప్రసవ నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రిలో చేర్పించగా పెళ్లి కాకుండానే ప్రసవించడం చర్చనియాంశమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa