అనంతపురం నగరానికి త్రాగునీటి సరఫరా చేసే ముద్దులాపురం త్రాగునీటి వాటర్ ప్లాంట్ ఫిల్టర్ బెడ్స్ ను శనివారం మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్యతో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది అటెండెన్స్ ను మేయర్ వసీం తనిఖీ చేశారు. అలాగే మేయర్ వసీం సిబ్బందితో మాట్లాడుతూ వర్షాకాలం కారణంగా త్రాగునీరు ఫిల్టర్ బెడ్స్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa