తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ను వంగవీటి రాధా కలిశారు. వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు యువగళం పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించిన సందర్భంగా నారా లోకేష్ తో కలిసి వంగవీటి రాధా పాదయాత్రలో నడిచారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa