ధర్మవరం పట్టణంలోని శ్రీ సతృకృప మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సింగల్ యూస్ ప్లాస్టిక్ సేకరణ కోసం కళాశాల విద్యార్థులచే సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, భూమిని కాపాడండి అంటూ. ఈ ర్యాలీలో విద్యార్థులు ప్రజల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడకం యొక్క నష్టాలను తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa