శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామానికి చెందిన బాలు వివాహంనకు సోమవారం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు 10వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ఎంతో సంతోషకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుల్లాయప్ప, బండి పరుశురాం, బెస్త నారాయణస్వామి, ముంతా వెంకటేష్, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa