కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి కు సోమవారం రాష్ట్ర సరిహద్దు కొడికొండ చెక్ పోస్టులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా నీలకంఠాపురం కు విచ్చేస్తున్న రఘువీరారెడ్డి కు హిందూపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలాజీ, జమీల్ తదితరులు శాలువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa