ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవిష్యత్తుకు గ్యారెంటీ మహా శక్తి కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 08:25 PM

పెనుకొండ నగర పంచాయితీలోని 6, 7, 8 వార్డులలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టో భవిష్యత్తుకు గ్యారెoటీ కార్యక్రమాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా బి. కె. పార్థసారథి అయన సతీమణి కమలమ్మకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తెలుగు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa