చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని జింటాయ్ బొగ్గు గనిలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చైనా అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 70 మందిని రక్షించారు. పేలుడు జరిగిన సమయంలో గనిలో 90 మంది ఉన్నారు. లోపల 9 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa