విధి నిర్వహణలో భాగంగా శానిటేషన్ సిబ్బందికి విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చేతుల మీదుగా శానిటేషన్ సిబ్బందికి మంగళవారం ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేసారు. కార్యక్రమంలో గాజువాక పరిధిలోని 70వ కార్పొరేటర్లు ఉరుకూటి చందు, కేబుల్ మూర్తి, జానకి రాము, ఉరుకూటి నారాయణ, ఏడుకొండలు మరియు సియంహెచ్ం నరేష్, ఏడిసి సన్యాసి రావు పాల్గొన్నారు.