ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసత్య ఆరోపణలు ఖండించిన సర్పంచ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 24, 2023, 11:44 AM

వైకాపా ప్రభుత్వ విధివిధానాలు సంక్షేమ పథకాలు అమలు తదితర అంశాలపై అసత్య ఆరోపణలు మానుకోవాలని భట్టిప్రోలు గ్రామ సర్పంచ్ దారా రవికిరణ్మయి హితవు పలికారు. భట్టిప్రోలు లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి సమస్యను ప్రభుత్వం చర్యగా, మంత్రి మెరుగు నాగార్జునను బాధ్యుడిగా విమర్శిస్తూ స్థానిక తెదేపా నాయకులు పలుమార్లు పత్రికా ప్రకటనలు ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com