స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులను కేటాయించేందుకు జాతీయ బృందం నగరంలో పర్యటిస్తున్నారు. కేంద్ర స్వచ్ఛ సర్వేక్షన్ బృందాలు నెల్లూరులోని స్థానిక 21, 15, 16, 8 డివిజనుల్లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ, డ్రైను కాలువలు, డీ సిల్టేషన్ తదితర విభాగాల్లో డివిజనుల వారీగా సేకరించిన వివరాలను స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర వెబ్సైట్ కి ఆన్లైన్ లో అప్లోడ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa