ఏపీలోని కుప్పంలో దారుణం జరిగింది. గుడిపల్లి మండలం గుడికొత్తూరుకు చెందిన వినోద్ కుమార్ అనే వ్యక్తి కుప్పంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి కుప్పంలో ఓ మహిళతో ఎఫైర్ ఉంది. గురువారం మధ్యాహ్నం స్థానిక లాడ్జిలో వినోద్ రూమ్ బుక్ చేసుకున్నాడు. అయితే అతడి మృతదేహాన్ని ఇద్దరు మహిళలు ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.