తమిళనాడు మధురై రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం యాత్రికుల కోచ్ దగ్ధమైన ఘటనపై విచారణ జరుగుతోంది. ఆదివారం ఫోరెన్సిక్ నిపుణులు బోగీలో తనిఖీలు చేయగా, సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి. రూ.200, రూ.500 నోట్లు కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ నగదు యాత్రికులదా లేదా అనేది విచారణ చేస్తున్నారు. కాగా, ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు తేలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa