ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బూట్లు చోరీ.. పోలీసులకు న్యాయ‌మూర్తి ఫిర్యాదు

national |  Suryaa Desk  | Published : Mon, Aug 28, 2023, 11:08 AM

గుడి మెట్ల వద్ద విడిచిన ఖరీదైన బూట్లు చోరీ కావడంతో ఓ న్యాయమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘ‌ట‌న రాజస్థాన్‌లో జ‌రిగింది. పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగ్రవాల్ ఆగ‌స్టు 20న తన కుటుంబంతో క‌లిసి జైపూర్‌లోని ఓ ఆల‌యానికి వెళ్లారు. ఈ క్ర‌మంలో గుడి మెట్ల వ‌ద్ద న్యాయ‌మూర్తి కుమారుడు విడిచిన రూ.10 వేల ఖ‌రీదైన బూట్లు క‌నిపించ‌లేదు. దీంతో ఆ న్యాయ‌మూర్తి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com