ఈ- క్రాప్ నమోదు చేసుకున్న రైతులకుపంట నష్టం జరిగితే ఇన్సూరెన్స్ వర్తిస్తోందని వ్యవసాయాధికారిణి ఎం. సంధ్యారాణి అన్నారు. ఆదివారం ఆమె ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్మాలంటే ఈ-క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. తప్పనిసరిగా రైతులు పండించిన పంటను ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa