మడకశిర శాసనసభ్యులు తిప్పేస్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా రాష్ట్రా ప్రభుత్వం నియమించింది. దీంతో సోమవారం హిందూపురం ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలోతిప్పేస్వామి ఘనంగా సన్మానించారు. తిప్పే స్వామి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని, కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుతూ, ఆయనను పలవురు ఆర్యవైశ్య ప్రముఖులు అభినందించారు.