సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య ఎల్-1 మిషన్ ను సెప్టెంబర్ 2న ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. దీని విశేషాలు చూస్తే
* ఆదిత్య ఎల్-1 భారత మొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ
* భూమికి 15 లక్షల కి.మీ దూరంలో సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్-1 చుట్టూ కక్ష్యలో ఉపగ్రహం ప్రవేశపెడతారు.
* భూమి నుంచి చేరుకునేందుకు 175 రోజులు పడుతుంది.
* సూర్యుడి పుట్టుక, సౌర వ్యవస్థ, సౌర తుపానులు సహా ఇతర పరిస్థితులపై అధ్యయనం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa