సరైన వ్యాయామం లేక చాలా మందికి పొట్ట పెరిగి పోతుంది. దీంతో నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. అయితే పొట్టలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు నిమ్మ-అల్లం రసం దోహదపడుతుంది. రోజూ పరగడుపునే తాగుతుంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa