అనంతపురం జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్థానిక కే ఎస్ ఆర్ పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే దిశ యాప్ డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్, ఫోక్సో చట్టం, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ , బాల్య వివాహాలు - అనర్థాలు, లైంగిక వేధింపులు, మహిళా రక్షణ చట్టాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ ఏఎస్సై శ్రీనివాసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa