ధర్మవరం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ. గిరక రమాదేవి, ఎంపీడీవో. సౌజన్యకుమారి మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో బాల్య వివాహాలు జరగకుండా, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా అధికారులు మరింత కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa