కారు డ్రైవర్‌తో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటు చేసుకుంది. తారావు గ్రామానికి చెందిన మనీష్, వైజాగ్‌కు చెందినీ మీనాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో దూరం అవ్వాలని మీనా చెప్తుంది. ఈ క్రమంలోనే మీనాకు కార్ డ్రైవర్ రాజేష్ పరిచయం అవుతాడు. వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. మీనా వెంట మనీష్ కూడా పడటంతో ఆ విషయాన్ని రాజేష్‌కు చెప్తుంది. ఇద్దరూ ప్లాన్ వేసి మనీష్‌ను హతమారుస్తారు.