అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు అందు బాటులో ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జే. నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జే. నివాస్, వైద్యశాఖ డైరెక్టర్ రామిరెడ్డి లు వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్యశాఖ తీరుతెన్నులపై నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు అందుబాటులో ఉండాలని ప్రజల ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్త వహించాలనన్నారు