జేడీఎస్ పార్టీ నేత, విద్యార్థి విభాగం అధ్యక్షుడి రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాయచూరులోని దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగి తేలాడు. పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని అమాయక యువతులను వలలో వేసుకున్నట్లు అతడిపై ఆరోపణలు వస్తున్నాయి. యువతులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడంతో రాజకీయంగా సంచలనం రేపుతోంది.