రాష్ట్రంలోని యెనేటి కొండా, బడగ జంగం, వాల్మీకి, బెంతో ఒరియా సామాజికి వర్గాల ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. క్యాస్ట్ సర్టిఫికేట్ జారీలో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దరఖాస్తు ఫారంలో సెల్ఫ్ డిక్లరేషన్ పెడితే సరిపోతుందని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa