గరుగుబిల్లి మండలం గ్రామ సంఘాలు రికార్డులను వెలుగు లీగల్ కోఆర్డినేటర్ నిమ్మకాయల రాజా పరిశీలించారు. శనివారం మండల కేంద్రంలో ఉన్న వెలుగు కార్యాలయంలో రికార్డులు పరిశీలించి 2022-23 ఆర్థిక సంవత్సరం సంబంధించిన ఆదాయ వ్యయాలు పట్టికలు తయారు చేశారు. అలాగే నగదు పుస్తకం, రశీదులు పరిశీలించి ప్రతి నెల తప్పనసరిగా అప్డేట్ చెయ్యాలని విఓఏ లకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa